శరీర దారుఢ్యానికి క్రీడలు దోహదం: రాజ్ కుమార్ రెడ్డి

పేరపళ్ల మీది తండలో ఎంపీఎల్ సీజన్-3 క్రికెట్ టోర్నీని ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడిన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట,ఆగస్టు29 (నేటి దర్శిని): గిరిజన యువకులు జట్లుగా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ లో భాగస్వాములు కావడం అభినందనీయమని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల మీది తండకు చెందిన గిరిజన యువకులు తండ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎంపీఎల్ సీజన్-3 క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్...