మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి: రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేటలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సౌండ్ సిస్టం కోసం రూ.50వేల అందజేత నారాయణపేట,ఆగస్టు15 (నేటి దర్శిని):దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులు చూపిన మార్గంలో నేటి యువతరం పయనిస్తూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న కాశీనాధేశ్వర కాలనీలో గల భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం త్రివర్ణ పతాకాన్ని ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్...