బీసీల్లో ఉపకులాలకు సబ్ కోటా ఇవ్వాలి
◻️ ఎన్నో కులాలకు రాజకీయ అవకాశాలు దక్కలేదు... ◻️ 72 కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం... ◻️ కుల సంఘాల సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు... హైదరాబాద్, జూలై16 (నేటి దర్శిని): బంజారాహిల్స్ లో కవిత తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కుల సంఘాల ప్రతినిధులతో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా...