పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నీటి బోరు ఏర్పాటుకు భూమి పూజ చేసిన రాజ్ కుమార్ రెడ్డి
రాజ్ కుమార్ రెడ్డిని సన్మానించిన కాలనీవాసులు నారాయణపేట జూలై14 (నేటి దర్శిని):పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని పళ్ల బుజుర్గ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బోరు నిర్మాణ పనులకు సోమవారం రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, కాలనీ పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట...