చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి
◻️ పేటలో చేనేత కార్మికులను కలిసి సమస్యలను తెలుసుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ బృంద ◻️ తమ సమస్యలను పరిష్కరించాలని చేనేత కార్మికుల మొర నారాయణపేట జూలై14 (నేటి దర్శిని):చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజకుమార్ రెడ్డి హామీనిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సికిల్ గేరి లో పని చేస్తున్న చేనేత కార్మికులను ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి సోమవారం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు చాలీచాలని...