ముస్తాపేట గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు కృషి: రాజ్ కుమార్ రెడ్డి
🔴 నూతన బోరు కోసం రూ.15వేల చెక్కు అందజేత నారాయణపేట జూలై13 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో ఉన్న మంచినీటి బోరు చెడిపోయింది. నూతన బోరు కొనుగోలు చేయడానికి గాను రూ.15వేల చెక్కును ఆదివారం నారాయణపేటలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్తాపేట గ్రామంలో తాగునీటి బోరు చెడిపోయిందని ఇటీవల గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. నూతన బోరు కొనుగోలు కోసం రూ.15 వేలను...