గుర్రంపోడు ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా కూనూరు సైదిరెడ్డి జన్మదిన వేడుకలు

పాల్గొన్న తహసిల్దార్ శ్రీనివాస్, నాయబ్ తహసిల్దార్ పరిదుద్దీన్ జన్మదిన సందర్భంగా గుర్రంపోడు తహసిల్దార్ పి.శ్రీనివాస్ తో సైది రెడ్డి జన్మదిన సందర్భంగా గుర్రంపోడు నాయబ్ తహసిల్దార్ ఫరీదుద్దీన్ తో సైది రెడ్డి గుర్రంపోడు, జూలై08 (నేటి దర్శిని): గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన ఫ్రెండ్స్ మీ సేవ నిర్వాహకులు కూనూరు సైదిరెడ్డి జన్మదిన వేడుకలు ఈ రోజు మండల తహసిల్దార్ కార్యాలయంలో అత్యంత హర్షాతిరేకాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పీ. శ్రీనివాస్ పాల్గొని కూనూరు సైదిరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ...