అంబా భవాని దేవాలయ అభివృద్ధికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

పలు దేవాలయాలను సందర్శించిన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట జూన్06 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని శ్రీ అంబా భవాని దేవాలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు జరిగాయి. బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్ కుమార్ రెడ్డిని దేవాలయ నిర్వాహకులు, భవసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...