అనాథ విద్యార్థినులను తీర్థ యాత్రలకు పంపిన భీష్మరాజ్ ఫౌండేషన్

'పేట'లో బస్సును ప్రారంభించిన ఆర్టీసీ డీఎం లావణ్య భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన డీఎం సేవా రంగాల్లో ముందంజ: ఫౌండేషన్ సభ్యులు నారాయణపేట జూన్28 (నేటి దర్శిని): సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహానికి చెందిన అనాథ విద్యార్థినులను, సిబ్బందిని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో సంబంధిత అధికారులు తీర్థ యాత్రకు తీసుకెళ్లారు. తీర్థ యాత్రకు సంబంధించిన బస్సును శనివారం ఉదయం నారాయణపేట బారంబాయిలోని సాంఘిక మహిళా శిశు సంక్షేమ...