Ration Card: రేషన్ కార్డులు రద్దుపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం…!

78,842 కార్డులు తొలగించేందుకు సన్నాహాలు నేటి దర్శిని (న్యూస్ డెస్క్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ద్వారా రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ రేషన్ కార్డుల ఆధారంగా పౌరులు పలు పథకాల లబ్ధిని పొందుతూ వస్తున్నారు. అయితే గడిచిన కొంత కాలంగా వేలాదిమంది కార్డుదారులు తమ రేషన్ కార్డులను వినియోగించకుండానే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో, వరుసగా ఆరు నెలలపాటు రేషన్ తీసుకోని కార్డులను రద్దు చేయాలని పౌరసరఫరాల...