రైతు భరోసా సరికొత్త రికార్డు…
న్యూస్ డెస్క్ (నేటి దర్శిని): రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త రికార్డును నమోదు చేసింది. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తుంది. ఈ సారి జూన్16న రైతు నేస్తం వేదికగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి 6 రోజుల్లోనే 66.19 లక్షల...