చౌడేశ్వరిదేవి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న రాజ్ కుమార్ రెడ్డి
భక్తులకు అన్నదానం చేసిన రాజ్ కుమార్ రెడ్డి, దేవాలయ నిర్వాహకులు నారాయణపేట జూన్11 (నేటి దర్శిని):ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని నారాయణపేట పట్టణం బాపునగర్ లోని శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయంలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానాన్ని రాజ్ కుమార్ రెడ్డి ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్...