Director:ఒక డైరెక్టర్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ పోస్టర్ ను ఆవిష్కరించిన రాజ్ కుమార్ రెడ్డి

ఒక డైరెక్టర్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ, స్టేట్ లెవల్ డాన్స్ కాంపిటేషన్స్, అవార్డ్స్-2025 కార్యక్రమానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట జూన్11 (నేటి దర్శిని):డీసీడీ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో ఒక డైరెక్టర్ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ, స్టేట్ లెవల్ డాన్స్ కాంపిటేషన్స్, అవార్డ్స్-2025 కార్యక్రమాన్ని బుధవారం వనపర్తి జిల్లా ఆత్మకూరులో నిర్వహించారు. వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ, స్టేట్ లెవల్ డాన్స్ కాంపిటేషన్స్, అవార్డ్స్-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్...