ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి రాజ్ కుమార్ రెడ్డి

కోత్లాబాద్ గ్రామంలో ఘనంగా శ్రీ అయ్యప్పస్వామి వారి జీవిత చరిత్ర వీధి నాటకం హాజరైన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి, సభ్యులు కోయిలకొండ జూన్05 (నేటి దర్శిని):ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం కోత్లాబాద్ గ్రామంలో శ్రీ అయ్యప్పస్వామి వారి జీవిత చరిత్ర వీధి నాటకాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ వీధి నాటకానికి రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో, గ్రామస్తులతో కలిసి హాజరయ్యారు....