పేరపళ్లలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు కృషి

శివాజీ విగ్రహానికి అయ్యే రూ.2.50 లక్షల చెక్కును అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు సహకరించినందుకు హర్షం వ్యక్తం చేసిన నిర్వాహకులు ఎల్.బీ.నగర్ మే20 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు గాను రూ.2.50 లక్షల చెక్కును మంగళవారం ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఎల్బీనగర్ లోని ఫౌండేషన్ కార్యాలయంలో...