నిర్మలానంద రాంరెడ్డి రాజయోగి ఆశ్రమ అభివృద్ధికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి

ఆశ్రమాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న రాజ్ కుమార్ రెడ్డి దశలవారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు హర్షం వ్యక్తం చేసిన నిర్వాహకులు, గ్రామస్థులు దామరగిద్ద మే17 (నేటి దర్శిని):నిర్మలానంద రాంరెడ్డి రాజయోగి ఆశ్రమంలో అసంపూర్తిగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నిర్మలానంద రాంరెడ్డి రాజయోగి ఆశ్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి...