పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం: రాజ్ కుమార్ రెడ్డి
పది, ఇంటర్ విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత జూన్ 1 నుండి బడీడు పిల్లలను బడిలో చేర్పద్దాం కార్యక్రమం నారాయణపేట మే14 (నేటి దర్శిని):పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల వెలువడిన పరీక్షా ఫలితాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి బుధవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంటర్మీడియట్...