అనారోగ్యంతో జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ పక్రుద్దీన్ తాజ్ మృతి
∆ నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి... ∆ అంత్యక్రియల నిమిత్తం రూ.10వేలను అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి... నారాయణపేట మే09 (నేటి దర్శిని):అనారోగ్యంతో బాధపడుతూ నారాయణపేట జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ ఫక్రుద్దీన్ తాజ్ శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో మరణించారు. నారాయణపేట జామా మసీదు ఇమామ్ హఫీజ్ మహమ్మద్ పక్రుద్దీన్ తాజ్ మరణవార్త తెలుసుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పార్థివదేహం వద్ద నివాళులు అర్పించి ఆయన...