‘పది’లో ది కౌల్డ్రాన్ హైస్కూల్ విద్యార్థిని దేవి షి ఝాన్సీకి అత్యధిక మార్కులు

దేవి షి ఝాన్సీని సత్కరించిన పాఠశాల నిర్వాహకులు హైదరాబాద్ మే07 (నేటి దర్శిని):ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చంపాపేటలోని ది కౌల్డ్రాన్ హైస్కూల్ కు చెందిన విద్యార్థిని గుమ్మల్ల దేవేషి ఝాన్సీ 587/600 మార్పులను సాధించింది. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థిని గుమ్మల్ల దేవేషి ఝాన్సీని పాఠశాల నిర్వాహకులు పుష్పగుచ్ఛాలను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే పాఠాలను బోధించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగామని తెలిపారు....