నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి

3న 'పేట'లో మెగా జాబ్ మేళా.. జాబ్ మేళా కరపత్రం ఆవిష్కరణ.. నారాయణపేట ఏప్రిల్27 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ నడుం బిగించిందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట కూరగాయల మార్కెట్ రోడ్డులో ఉన్న ఎస్.ఆర్.గార్డెన్స్ లో మే 3వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళాకు...