భారత రాజ్యాంగ పితామహుడు కి 134వ జయంతి వేడుకలు

హాలియా, ఏప్రిల్ 14 (నేటి దర్శిని): హాలియా స్థానిక మున్సిపల్ కేంద్ర పరిధి మండల తాహసిల్దార్ కార్యాలయంలో ఈరోజు భారత రాజ్యాంగ పితామహుడు, నవభారత నిర్మాత, రాజకీయ తత్వవేత్త, ముసాయిధ కమిటీ చైర్మన్, అణగారిన వర్గాలకు  జాతిరత్నం మన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనుముల మండల తహసిల్దార్ వై .రఘు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి ల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి  పూలమాలు నివాళి అర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ కులం పునాదుల...