పేటలో అంబేద్కర్ కు నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట ఏప్రిల్14 (నేటి దర్శిని):భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. దివ్యాంగుడికి ట్రై సైకిల్ ఇప్పిస్తా: రాజ్ కుమార్ రెడ్డి తనకు తల్లిదండ్రులు ఎవరు లేరని, దివ్యాంగుడినైన తనకు ట్రై సైకిల్‌ను ఇప్పించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్...