శివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటను ఆవిష్కరించిన రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట ఏప్రిల్12 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కె.నాగరాణి రచించి, దర్శకత్వం వహించిన శివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటను హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నారాయణపేటలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి లాంఛనంగా పాటను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చక్కని ఆధ్యాత్మిక కథతో రూపుదిద్దుకున్న శివ కాలభైరవ ఆధ్యాత్మిక పాటను యూట్యూబ్ ద్వారా ప్రతిఒక్కరూ చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. నారాయణపేటకు చెందిన పేద కళాకారుని కె.నాగరాణి రచించి, దర్శకత్వం వహించిన శివ...