శివ కాల భైరవ ఆధ్యాత్మిక పాట పోస్టర్ ను ఆవిష్కరించిన రాజ్ కుమార్ రెడ్డి
'పేట'లో ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తున్నాం నారాయణపేట మార్చి31 (నేటి దర్శిని):కె.నాగరాణి రచన, దర్శకత్వంలో త్వరలో యూట్యూబ్ ద్వారా తెరకెక్కనున్న శివ కాల భైరవ ఆధ్యాత్మిక పాటకు సంబంధించిన పోస్టర్ ను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సోమవారం నారాయణపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కే.నాగరాణి ఆధ్వర్యంలో శివ కాల భైరవ ఆధ్యాత్మిక పాటను ఇటీవల నారాయణపేటలో చిత్రీకరించారని తెలిపారు. ఈ పాట ప్రజల మన్ననలు పొందడంతో పాటు పాటను రచించి దర్శకత్వం వహించిన కె.నాగరాణి...