పండుగలు ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తాయి: రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట జామా మసీదు వద్ద ఇఫ్తార్ విందు నారాయణపేట మార్చి27 (నేటి దర్శిని):పండుగలు అన్నివర్గాల ప్రజల్లో సోదరభావాన్ని నింపుతాయని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో భాగంగా నారాయణపేట జామా మసీదు వద్ద గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి ముందస్తుగా ఈద్ ముబారక్ చెప్పారు. అంతకుముందు నిర్వాహకులు రాజ్ కుమార్...