క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి రాజ్ కుమార్ రెడ్డి

రోగులకు కిట్లను పంపిణీ చేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నారాయణపేట మార్చి24 (నేటి దర్శిని):క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా వైద్య, ఆరోగ్య కేంద్రంలో సోమవారం క్షయ వ్యాధి రోగులకు వ్యాధి నివారణకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వంతో పాటు అందరూ...