పీఎం కిసాన్ యాప్ పేరిట ప్రజలకు టోకరా

•  పీఎం కిసాన్ పేరిట రావడంతో ఓపెన్ చేసిన ముగ్గురు రైతులు •  బాధితులు కోనరావుపేట, మంగళ్లపల్లివాసులు హైదరాబాద్ న్యూస్ డెస్క్ (నేటి దర్శిని):రైతుల వాట్సాప్కు వచ్చిన లంకు కోనరావుపేట (వేములవాడ): వాట్సాపు పీఎం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింక్ ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బలు మాయ మయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటు న్నారు. వారి వివరాల ప్రకారం.. పీఎం కిసాన్ పథ కానికి సంబంధించిన డబ్బుల జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్ను ఇన్స్టాల్ చేయా లని...