మానసిక, శారీరక దారుఢ్యానికి కరాటే శిక్షణ ఎంతో అవసరం

కరాటే విద్యార్థులకు బెల్టులను అందజేసిన సినీనటుడు తల్వార్ సుమన్ సుమన్ ను ఘనంగా సన్మానించిన నిర్వాహకులు ఎల్.బీ.నగర్ మార్చి18 (నేటి దర్శిని):విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సినీ నటుడు తల్వార్ సుమన్ సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట సత్యానగర్ లోని ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యొద్ధ గోజుర్యు స్పోర్ట్స్ కరాటే డు ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా...