నారాయణపేట కీర్తిని వ్యాపింపజేయాలి: రాజ్ కుమార్ రెడ్డి

క్రీడాకారులకు అండగా నిలుస్తాం క్రికెట్ టోర్నమెంట్ లో విజేతకు రూ.12222 బహుమతిని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ రాజ్ కుమార్ రెడ్డిని సన్మానించిన నిర్వాహకులు నారాయణపేట మార్చి13 ( నేటి దర్శిని ):సమ్మర్ క్రికెట్ టోర్నీ(ఎస్.ఎస్.సీ.టీ.) ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలోని ఐటీఐ కాలేజ్ మైదానంలో ఈనెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్ లో 5 జట్లు హోరాహోరీగా తలపడగా, అందులో ఎస్.ఆర్.జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన  జట్టుకు...