కివీస్ దూకుడును అడ్డుకున్న భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 252

నేటిదర్శిని వెబ్ డెస్క్ (స్పోర్ట్స్): ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్మ్యాచ్ నేడు న్యూజిలాండ్ vs భారత్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తొలుత దూకుడుగా ఆడింది. తొలి వికెట్ కోల్పోయే సమయానికి 7.5 ఓవర్లలోనే 58 పరుగులు చేసింది. విల్ యంగ్ ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయగా.. 10వ ఓవర్లో 69 పరుగుల వద్ద కుల్ దీప్ పెవిలియన్ కు పంపించాడు. అనంతరం కివీస్ ను మరింత కట్టడి...