ఘనంగా సిద్ధార్థ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

2000-2001 పదవ తరగతి విద్యార్థులు 60 మంది ఒకేచోట ఘనంగా ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు 24 ఏండ్ల తర్వాత కలిసిన మొత్తం విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు నేటి సమాజంలో గుర్తింపు, గౌరవము ఉపాధ్యా యులవలనే వచ్చిందన్న పూర్వ విద్యార్థులు కొండమల్లెపల్లి మార్చి02 (నేటి దర్శిని):నల్గొండ జిల్లా కొండ మల్లేపలి సిద్ధార్ధ హైస్కూల్   లో 2000-01 సంవత్సరము పదవ తరగతి పూర్తిచేసిన పూర్వ విద్యా ర్థులు ఆదివారం స్థానిక కొండమల్లేపల్లి పట్టణంలోని కె ఆర్ కె కన్వెన్షన్ హాల్లో పూర్వ విద్యా...