పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో ఘనంగా శివపార్వతుల కల్యాణం
యజ్ఞంలో పాల్గొన్న పద్మశాలీయులు దేశం నలుమూలల నుండి హాజరైన పద్మశాలీయులు శ్రీశైలం ఫిబ్రవరి26 (నేటిదర్శిని):మహా శివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలంలోని అఖిలభారత భక్త మార్కండేయ పద్మశాలీల నిత్యాన్నదాన సత్రం ఆవరణలో బుధవారం శ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. అంతకుముందు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులచే యజ్ఞాలను చేయించారు. పూజలు, యజ్ఞాల అనంతరం వేలాది మంది భక్తులకు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలను సత్రం నిర్వాహకులు శాలువలతో ఘనంగా...