గుర్రంపోడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ సస్పెండ్ –<br>ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
గుర్రంపోడు ఫిబ్రవరి25 (నేటిదర్శిని):గుర్రంపోడు తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ ను విధుల పట్ల నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం ఆదేశాల బేఖాతరు కారణంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. గుర్రంపోడ్ తహసిల్దార్ జి.కిరణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు గత నెల 6 నుండి 16 వరకు జిల్లా కలెక్టర్ సెలవును మంజూరు చేశారు. అయితే సెలవు ముగిసిన అనంతరం జనవరి 17న విధులలో చేరవలసి ఉండగా, కిరణ్ కుమార్ విధులలో చేరకుండా సెలవును జనవరి 31 వరకు పొడిగించారు. ఆ...