వందర్ గుట్ట తండలో శ్రీ సంత్ సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

గిరిజన సాంప్రదాయ పద్ధతిలో రాజ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం గిరిజన నృత్యాలతో ఆకట్టుకున్న మహిళలు నారాయణపేట ఫిబ్రవరి 22 (నేటిదర్శిని):వందర్ గుట్ట తండలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి హామీనిచ్చారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం వందర్ గుట్ట తండను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం సందర్శించి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు....