సఖి వన్ స్టాఫ్ సెంటర్ సేవలు అభినందనీయం రాజ్ కుమార్ రెడ్డి

సఖి వన్ స్టాఫ్ సెంటర్ కు ఎల్.ఈ.డీ.టీవీని అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ సఖి సెంటర్ ఆవరణలో మొక్కలను నాటిన రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట ఫిబ్రవరి17 (నేటిదర్శిని):ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తూ వారికి అభయహస్తాన్ని అందిస్తున్న సఖి వన్ స్టాఫ్ సెంటర్ సేవలు అభినందనీయమని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న సఖి వన్ స్టాఫ్ సెంటర్ కు వివిధ సమస్యల నిమిత్తం వచ్చే యువతులకు, మహిళలకు పలు రకాల అంశాల గురించి...