క్యాన్సర్ బాధిత పాప ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు

గుర్రంపోడు ఫిబ్రవరి06 (నేటిదర్శిని ప్రతినిధి యడవెల్లి రమేష్):గుర్రంపోడు గ్రామానికి చెందిన గంగరాజు తన చిన్నారి క్యాన్సర్ భారిన పడింది. ఆయన చిన్నారి పాప గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. తన కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు గంగరాజు ఇప్పటివరకు ఆరు సర్జరీల వరకు చేయించారు. అయితే, వైద్యం కోసం అవసరమైన ఖర్చులు పెరుగుతుండటంతో ఆయన తనకు ఉన్న సమస్త ఆస్తిని అమ్ముకొని, తన జీవితాన్ని కూతురు కోసమే అంకితం చేసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది....