హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి
దేవాలయాల శిఖరాలకు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన రాజ్ కుమార్ రెడ్డి రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన ఆలయ నిర్వాహకులు నారాయణపేట ఫిబ్రవరి04 (నేటిదర్శిని):నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపల్ పరిధిలోని బహార్ పేటలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులకు ఘనస్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం...