అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి: రాజ్ కుమార్ రెడ్డి
రూ.11లక్షలతో ఆలయ శిఖర నిర్మాణానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చర్యలు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి దామరగిద్ద జనవరి21 (నేటిదర్శిని):అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలోని పురాతన అభయాంజనేయ స్వామి దేవాలయ పునః నిర్మాణంలో భాగంగా దేవాలయ శిఖర నిర్మాణానికి మంగళవారం రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అభయాంజనేయ...