పండుగ పూట విషాదం.. నల్లగొండ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం..!
కొండమల్లేపల్లి (నేటిదర్శిని):నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదు రోడ్డు పైపు నుంచి మల్లేపల్లి పట్టణ కేంద్రానికి బైక్ మీద వెళ్తున్న సూరే పల్లి గ్రామం పీఏ పల్లి మండలంనికి చెందిన మరపల్లి ప్రేమ్ కుమార్ కొండమల్లేపల్లి పైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ తాకడంతో ఇద్దరు మృతి చెందడం జరిగింది. ప్రేమ్ కుమార్ అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది. ప్రేమ్ కుమార్ తో బైక్ వెనుకాల...