గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ.. 8 మంది ఉద్యోగులపై చర్యలు

విధులకు గైహాజరైన సిబ్బందిపై వేటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు గుర్రంపోడు (నేటిదర్శిని): నల్గొండ జిల్లా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. బుధవారం ఆకస్మిక తనిఖీ సందర్భంగా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తో సహా మొత్తం సిబ్బంది విధుల్లో లేకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి,...