తిరుపతిలో తీవ్ర విషాదం.. టికెట్ కేంద్రాల వద్ద తొక్కి సలాట

ఆరుగురు భక్తుల మృతి తిరుపతి జనవరి08 (నేటిదర్శిని):తిరుమలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించి టికెట్ల పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొమ్మిది ప్రాంతాలలో 95 కేంద్రాలలో ఈ టికెట్లు జారీకి ఏర్పాట్లు చేశారు. ఈనెల 9న ఉదయం నుంచి టికెట్లు జారీ జరగాల్సి ఉండగా అయితే భక్తులు భారీగా...