మల్లికార్జునస్వామి దేవాలయ నిర్మాణానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి

మేళతాళాలతో రాజ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం దామరగిద్ద  డిసెంబర్ 20 (నేటిదర్శిని):శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి తమవంతు కృషి చేస్తామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి తమవంతు సహాయ సహకారాలను అందిస్తామని...