దామరగిద్ద గ్రామంలో ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ
ప్రతిఒక్కరిలో దైవచింతనను పెంపొంచాలి రాజ్ కుమార్ రెడ్డి దామరగిద్ద డిసెంబర్18 (నేటిదర్శిని):ప్రతిఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో అఖిల భారత దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి 21వ మహా పడిపూజ కార్యక్రమం భక్తుల జయజయ ద్వానాల మధ్య బుధవారం కన్నుల పండుగ జరిగింది. అయ్యప్పస్వామి మహా పడిపూజా కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు...