లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు గుర్రంపోడు, డిసెంబర్ 17 (నేటిదర్శిని):బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ పిలుపు మేరకు, నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాలతో, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు గుర్రంపోడు మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ ఆయన, లగచర్ల రైతులపై అక్రమ కేసులు నమోదు చేసి, వారిపై థర్డ్ డిగ్రీని అమలు చేయడం,...