భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ
నేరాల అదుపుకు నిఘా నేత్రాల దోహదం: ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట,డిసెంబర్12 (నేటిదర్శిని): నేరాల అదుపుకు నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడ తాయని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.6 లక్షల వ్యయంతో నారాయణపేట పట్టణంలో ఏర్పాటుచేసిన 20 సీసీ కెమెరాలను గురువారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అడిగిన వెంటనే సీసీ కెమెరాలను...