హనుమయ్య ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బినామీ

చైతన్యపురి డిసెంబర్09 (నేటిదర్శిని): సీతారామ ప్రాజెక్ట్ కు కెనాల్ బ్లాస్టింగ్ కాంట్రాక్టు హనుమయ్యది కాదని వేరొకరికి హనుమయ్య సబ్ కాంట్రాక్టరని ఆర్ కే పురం బీజేపీ నేత ధీరజ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు రంగా నరసింహ గుప్త, బద్దం ప్రేమ మహేశ్వర్ రెడ్డి తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. హనుమయ్య సబ్ కాంట్రాక్టు పని పూర్తి కాలేదని పని పూర్తికాకుండానే బిల్లులు ఏ విధంగా చెల్లించాలని ఆయన...