బిజెపి కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
చైతన్యపురి, డిసెంబర్09 (నేటిదర్శిని): తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన ఓ కాంట్రాక్టర్, అతని అనుచరులపై దాడికి పాల్పడిన బిజెపి నాయకుడుపై చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లాకు చెందిన దాసరి హనుమయ్య, ఆర్ కే పురం డివిజన్ బిజెపి కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డికి వచ్చిన సీతరామ లిఫ్ట్ ఇరిగేషన్ 7బ్లాక్ లో 2018 సంవత్సర కాలం నుండి మైనింగ్ పనులు చేయడానికి సబ్...