పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేత
పేద విద్యార్థులను ఆదుకునేందుకు కృషి : రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట డిసెంబర్09 (నేటిదర్శిని):పేద విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత విద్యావంతులుగా తయారయ్యేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి వెంకటమ్మ-అశోక్ దంపతుల కుమార్తె తలారి సింధుజ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు గాను తలారి సింధుజకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్ ను బహూకరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్...