ఎస్వీ గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలర్స్ ఆధ్వర్యంలో నిత్య అల్పాహారం
ప్రతియేడు వందలాది మంది స్వాములకు నిత్య అల్పాహారం ఎల్.బి.నగర్ డిసెంబర్09 (నేటిదర్శని): మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు, భవాని, ఆంజనేయ స్వాములకు మండల కాలం పాటు నిత్య అల్పాహారాన్ని ఎస్వీ గ్రూప్ బిల్డర్స్ డెవలర్స్ ఆధ్వర్యంలో చంపాపేటలో ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వందలాది మంది స్వాములకు నిత్య అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పుల్లూరి ఉపేందర్ గుప్త గురుస్వామి మాట్లాడుతూ పొద్దంత కష్టపడి వచ్చి పూజలు చేసుకుని వంట చేసుకోలేని స్వాముల కోసం తమ...