Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం.. విగ్రహాం ఫోటో చూసారా..?
॥ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం ॥ ఈనెల 9న విగ్రహావిష్కరణ ॥ సెక్రటేరియట్లో విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి ॥ ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం న్యూస్ డెస్క్, నేటి దర్శిని: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా...